కొత్త సౌదీ వీసా విధానం సెప్టెంబర్ 27న ప్రకటన
- September 05, 2019
సౌదీ అరేబియా:సౌదీ అరేబియా, అంతర్జాతీయ టూరిస్టుల్ని ఆకర్షించే క్రమంలో గేమ్ ఛేంజర్ ఇనీషియేటివ్‌ని ప్రారంభించనుంది. 50 దేశాలకు చెందిన వారికి ఉపయుక్తంగా వుండేలా కొత్త వీసా స్కీమ్‌ని అందుబాటులోకి తీసుకు రానున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఈ విషయమై అధికారిక సమాచారం లేకపోయినా, ఇండస్ట్రీ సోర్సెస్ సమాచారం ప్రకారం సౌదీ అరేబియా టూరిస్టుల్ని ఆకర్షించడానికి కీలకమైన నిర్ణయాల్ని ఈ నెలలోనే తీసుకోనున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సెప్టెంబర్ 27న దీనికి సంబంధించి ఓ ప్రకటన రావొచ్చు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!