కొలీగ్‌పై క్లీనర్ అత్యాచారం
- September 09, 2019యూఏఈ: 28 ఏళ్ళ బంగ్లాదేశీ వ్యక్తి, కొలీగ్ అయిన నేపాలీ మహిళపై రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. పనిచేస్తున్న బిల్డింగ్‌లోని స్టోరేజ్ రూమ్‌లో నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. జూన్ 7న ఈ ఘటన చోటు చేసుకుంది. విచారణలో నిందితుడు, తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. మరోపక్క, ఫోరెన్సిక్ పరీక్షల్లోనూ నిందితుడి నేరం నిరూపితమయ్యింది. ఈ కేసులో తదుపరి విచారణను న్యాయస్థానం సెప్టెంబర్ 19వ తేదీకి వాయిదా వేసింది. ఘటన జరిగిన తర్వాత తాను విషయాన్ని ఇండియన్ సూపర్వైజర్కి తెలపగా, ఆమె సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు పేర్కొంది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు