దుబాయ్ - షార్జా రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు
- September 11, 2019దుబాయ్ - షార్జా రోడ్లపై అనూహ్యమైన రీతిలో ట్రాఫిక్ సమస్యలు బుధవారం ఉదయం కనిపించాయి. ముఖ్యంగా మూడు రూట్స్‌లో టెయిల్ బ్యాక్స్ దర్శనమిచ్చాయి. వాహనాలు చాలా నెమ్మదిగా కొన్ని చోట్ల కదిలితే, మరికొన్ని చోట్ల ట్రాఫిక్ కాస్సేపు పూర్తిగా నిలిచిపోయింది. సేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్, రూట్ డి62 అలాగే ప్రముఖ ఇ11 రూట్స్‌లో ఈ సమస్యలు తలెత్తాయి. దుబాయ్‌లోని ఔద్ మెతాలోనూ ట్రాఫిక్ సమస్యలు నమోదయ్యాయి. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్‌ని పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్‌కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం