అబుధాబి టోల్: జరీమానాలపై కొత్త అప్డేట్
- September 13, 2019
అబుధాబి:కొత్త టోల్ గేట్స్ మీదుగా వెళ్ళే వాహనాలకు ఒకవేళ తమ అకౌంట్లో అవసరమైనంత క్రెడిట్ లేకపోయినా జరీమానాలు విధించబోమని సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. అబుధాబి డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ - సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ యాక్టింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇబ్రహీమమ్ సర్హాన్ అల్ హమౌది మాట్లాడుతూ, వెహికిల్ రెన్యువల్ సందర్భంగా అన్‌పెయిడ్ టోల్ని ఛార్జ్ చేయడం జరుగుతుందని చెప్పారు. కాగా, అబుదాబీలో లైసెన్స్ పొందిన వాహనాలు ఆటోమేటిక్‌గా కొత్త సిస్టమ్‌తో రిజిస్టర్ అవుతాయని ఆయన స్పష్టం చేశారు. అక్టోబర్ 15 నుంచి అబుదాబీ టోల్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!