సలాలా ఫ్రీ జోన్లో 21,000 ఉద్యోగావకాశాలు
- September 13, 2019
సలాలా ఫ్రీ జోన్ కంపెనీ (ఎస్ఎఫ్జెడ్సి), తమ జోన్లో కొత్తగా 21,000 ఉద్యోగాలకు రానున్న మూడేళ్ళలో అవకాశాలున్నట్లు పేర్కొంది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, 21,000 జాబ్ ఆపర్ట్యూనిటీస్ కల్పించే దిశగా జాయింట్ మీటింగ్‌ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. రాయల్ డిక్రీ ద్వారా కంపెనీ ఏర్పాటు జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ భాగస్వామ్యంతో ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. ఆయా విభాగాల్లో ఉద్యోగాల కల్పన దిశగా ఒప్పందాలకు అవకాశం వుందని కంపెనీ పేర్కొంది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!