అంగరంగ వైభవంగా ఐసీసీ క్లాసికల్ డాన్స్ షో
- September 14, 2019ఖతార్: ఇండియన్ కల్చరల్ సెంటర్ (ఐసిసి), డిపిఎస్ మోడర్న్ ఇండియన్ స్కూల్ అలాగే టీమ్ నూపురాతో కలిసి కల్చరల్ మరియు క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్ని ఐసీసీ ప్రిమైసెస్లోని అశోకా హాల్లో నిర్వహించింది. టీమ్ నూపురా క్లాసికల్ డాన్స్ ఫామ్‌ని ప్రదర్శించడం జరిగింది. భో శంభో, వర్నం మరియు థిల్లానా అందర్నీ ఆకట్టుకున్నాయి. డీపీఎస్ మోడర్న్ ఇండియన్ స్కూల్ విద్యార్థులు గ్రూప్‌సాంగ్, క్లాసికల్ మరియు సెమి క్లాసికల్ డాన్స్ సీక్వెన్స్‌ని ప్రదర్శించడం జరిగింది. కాగా, ఐసీసీ ప్రెసిడెంట్ మనికంటన్, ఆహూతులకు స్వాగతం పలికారు. కళాకారుల్ని అనంతరం ఘనంగా సత్కరించారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్