మిడ్ డే బ్యాన్: 5 ఉల్లంఘనల నమోదు
- September 17, 2019
యూ.ఏ.ఈ:మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ ఎమిరటైజేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఏడాది వర్క్ బ్యాన్ సందర్భంగా అందిన రిపోర్ట్స్‌లో ఐదు రిపోర్ట్స్ మిడ్ బ్రేక్ వయొలేషన్స్ కింద గుర్తింపబడినట్లు తెలుస్తోంది. జూన్ 15 నుంచి సెప్టెంబర్ 15 మధ్య కాలంలో వచ్చిన రిపోర్ట్స్‌లో కేవలం ఐదు మాత్రమే యాక్చువల్ వయొలేషన్స్‌కి సంబంధించినవిగా గుర్తించారు. మండు వేసవి నేపథ్యంలో మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 3 గంటల వరకు డైరెక్ట్ సన్‌లైట్ ఎఫెక్ట్ కార్మికులకు లేకుండా చేయడమే ఈ వర్క్ బ్యాన్ ఉద్దేశ్యం.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!