ఒమన్ రిక్రియేషనల్ సెంటర్లో క్లైంబింగ్ ఫీచర్ తొలగింపు
- September 17, 2019
మస్కట్: ఓ స్కూల్ విద్యార్థి క్లైంబింగ్ చేస్తుండగా గాయపడిన దరిమిలా, బౌన్స్ ఒమన్, క్లైంబింగ్ సర్వీస్‌ని రద్దు చేసింది. రీజియన్‌లో క్లైంబింగ్ ఫీచర్ కలిగిన ఒకే ఒక్క ఎస్టాబ్లిష్మెంట్ తమదనీ, జరిగిన దుర్ఘటన నేపథ్యంలో దాన్ని రద్దు చేశామని నిర్వాహకులు తెలిపారు. బౌన్స్ రీ-ఓపెన్ జరిగితే, క్లైంబింగ్ ఫీచర్‌ని తొలగిస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, పిల్లల భద్రతపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు వివరించారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!