84 ఏళ్ళ యువకుడి స్కై డైవింగ్
- September 19, 2019
దుబాయ్:84 ఏళ్ళ వయసులో స్కై డైవింగ్ చేసిన వ్యక్తిని వృద్ధుడు అనలేం.. శారీరకంగా ఆయన వృద్ధుడే కావొచ్చుగానీ, మానసికంగా ఆయన యువకుడే. దుబాయ్‌లో 84 ఏళ్ళ సుషీల్ కుమార్, ధనం కంటే తాను ఎన్నో గొప్ప గొప్ప విషయాల్ని నమ్ముతానని చెప్పారు. విమానం నుంచి గాల్లోకి దూకి, స్కై డైవింగ్ చేశారాయన. ఇండియాలోని బెంగళూరుకి చెందిన సుశీల్ కుమార్, హాలీడేయింగ్ కోసం దుబాయ్‌కి వచ్చారు. స్కై డైవ్ దుబాయ్ దీనికి సంబంధించి ఓ వీడియో షేర్ చేసింది. ఈ అనుభవం చాలా ప్రత్యేకమైనదనీ, ఇలాంటి సాహసాలు చేయడాన్ని తాను ఇష్టపడ్తానని సుషీల్ చెప్పారు.
తాజా వార్తలు
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట