కువైట్ ఆర్మీ యూనిట్స్ అప్రమత్తం
- September 19, 2019
కువైట్: రీజియన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కువైట్ ఆర్మీకి సంబంధించి కొన్ని మిలిటరీ యూనిట్స్ అప్రమత్తంగా వున్నట్లు ప్రెసిడెన్సీ ఆఫ్ ది జనరల్ స్టాఫ్ ఆఫ్ కువైట్ ఆర్మీ వెల్లడించింది. దేశానికి సంబంధించిన భూభాగం భద్రత అలాగే, ఎయిర్ మరియు టెర్రిటోరియల్ వాటర్స్‌కి సంబంధించి భద్రతే లక్ష్యంగా అప్రమత్తత ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎయిర్ మరియు నావల్ ఎక్సర్‌సైజెస్‌ని లైవ్ అమ్యూనిషన్‌తో నిర్వహించడం జరిగింది. పౌరులు ఫేక్ న్యూస్ పట్ల అప్రమత్తంగా వుండాలని ఈ సందర్భంగా ప్రెసిడెన్సీ ఆఫ్ ది జనరల్ స్టాఫ్ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!