చంద్రబాబు ఇంటికి నోటీసులు
- September 21, 2019అమరావతి:చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని ఎస్టేట్ ఇంటికి మరోసారి సిఆర్డిఏ అధికారులు నోటీసులు ఇచ్చారు. వారంరోజుల్లోగా నిబంధనలకు విరుద్దంగా ఉన్న నిర్మాణాలను కూల్చుతారా? లేక మమ్మల్నే తొలగించమంటారా? అని నోటీసుల్లో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్దంగా ఇంటిని నిర్మించారని.. ఎందుకు కూల్చకూడదో సమాధానం ఇవ్వాలన్నారు. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, స్విమ్మింగ్ పూల్ నిబంధనలకు విరుద్దంగా నిర్మించారని వాటిని తొలగించాలని అందులో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం