గోల్డ్‌, డైమండ్‌ మొబైల్‌ నెంబర్స్‌ ఆక్షన్‌ మొదలు

- September 21, 2019 , by Maagulf
గోల్డ్‌, డైమండ్‌ మొబైల్‌ నెంబర్స్‌ ఆక్షన్‌ మొదలు


మస్కట్‌: గోల్డ్‌ మయు డైమండ్‌ స్పెషల్‌ నెంబర్స్‌కి సంబంధించి ఒమన్‌ టెల్‌ ఛారిటీ ఆక్షన్‌ ప్రారంభమయ్యింది. ఈ మేరకు టెలికమ్యూనికేషన్స్‌ రెగ్యులేటరీ అథారిటీ (టిఆర్‌ఎ) ఓ ప్రకటనలో ఆక్షన్‌ వివరాల్ని వెల్లడించింది. ఒమన్‌టెల్‌ డైమండ్‌ మరియు గోల్డ్‌ నెంబర్స్‌ ఆక్షన్‌ సాయంత్రం 4 గంటలకు ముగస్తుందని టిఆర్‌ఎ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. శుక్రవారం ఈ ఆక్షన్‌ ప్రారంభమయ్యింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com