తాప్సీ వాళ్ళ ఫాక్టరీ
- May 16, 2015
గ్లామర్ తారగా తెలుగులో వరుస సినిమాలతో ఆకట్టుకున్న తాప్సీ, ప్రస్తుతం బాలీవుడ్ అవకాశాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో బిజీగా మారిపోయిన తాప్సీ కొత్తగా బిజినెస్ రంగంలోకి దిగింది. తన చెల్లి షాగున్, స్నేహితురాలు పరాహ్ పర్వరీష్తో కలిసి వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీని ప్రారంభించింది. మా అందరికీ ఒకేరకమైన అభిప్రాయాలు, ఆలోచనలు ఉండడంతో ఈ వాణిజ్య సంస్థను అన్ని విధాలా ఆలోచించి ప్రారంభించామని చెబుతోంది. వెడ్డింగ్ ఫ్యాక్టరీ పేరుతో ప్రారంభమైన ఈ బిజినెస్‌లో తాప్సీనే అన్నీ తానై నిర్వహిస్తోంది. కంపెనీకి సంబంధించిన వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









