ప్రీమెచ్యూర్ చైల్డ్కి విజన్ కరెక్షన్ చేసిన వైద్యులు
- September 26, 2019
మస్కట్: అల్ రుస్తాక్ హాస్పిటల్ వైద్యులు, విజన్ కరెక్షన్ ట్రీట్మెంట్ని ప్రీమెచ్యూర్డ్ చైల్డ్కి విజయవంతంగా నిర్వహించారు. రుస్తాక్ ఆసుపత్రిలో ఈ తరహా చికిత్స జరగడం ఇదే తొలిసారి. ఆప్తల్మాలజీ డిపార్ట్మెంట్ ఈ సర్జరీని నిర్వహించినట్లు వైద్యులు పేర్కొన్నారు. అనస్తీషియా, పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ వైద్యులు ఈ శస్త్ర చికిత్సకు సహకరించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ చికిత్సను నిర్వహఙంచడం జరిగింది. సర్జరీ అనంతరం చిన్నారిని ప్రత్యేక పర్యవేక్షణలో వుంచామనీ, చిన్నారి తేలిగ్గానే కోలుకునే అవకాశాలున్నాయని వైద్యులు చెప్పారు.
తాజా వార్తలు
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు