షాకింగ్.. ఏపీలో రైల్వే ప్లాట్ ఫాం టికెట్ ధర.. రూ.30
- September 29, 2019
దసరా సెలవుల్లో బాదుడుకు సిద్ధమైంది రైల్వే శాఖ.. ఏపీలో పది రోజులకు పైగా దసరా సెలవులు రావడంతో.. అంతా సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ప్రయాణికుల రద్దీని క్యాష్ చేసేకునేందుకు స్కెచ్ వేసింది రైల్వే శాఖ. ఫ్లాట్‌ఫాం టికెట్లను అమాంతం పెంచేసింది. ప్రస్తుతం పది రూపాయలు ఉన్న ప్లాట్ ఫాం టికెట్ ధరను 30 రూపాయలకు పెంచేసింది.
విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు స్టేషన్లో అమలుకు సిద్ధమైంది. రేపటి నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు.. అంటే దసరా సెలవులు ముగిసే వరకు.. ఈ పెరిగిన ధరలకే ఫ్లాట్ ఫాం టికెట్లను విక్రయించనుంది.. దీనిపై ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలు వస్తుండడంతో.. రద్దీని నియంత్రించేందుకే రేట్లు పెంచామంటోంది రైల్వే శాఖ.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!