యూఏఈ నేషనల్ డే వేడుకల కోసం కళ్ళు చెదిరే ఏర్పాట్లు
- September 30, 2019
ఈ ఏడాది నేషనల్ డే సెలబ్రేషన్స్ కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు జరగనున్నాయి. డిసెంబర్ 2న అబుదాబీలోని జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియం ఈ వేడుకలకు ప్రధాన వేదిక కాబోతోంది. దిజిటల్ ఆర్ట్, విజువల్ మరియు సౌండ్ ఎఫెక్ట్స్‌తో సందర్శకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసేలా నేషనల్ డే వేడుకల్ని నిర్వహిస్తారు. 48వ యూఏఈ నేషనల్ డే సెలబ్రేషన్ ఆర్గనైజింగ్ కమిటీ ప్రతినిథి సయీద్ అల్ సువైది మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి నేషనల్ డే కార్యక్రమాలుంటాయని చెప్పారు. 200కి పైగా దేశాలకు చెందినవారు యూఏఈని తమ సొంత ఇల్లులా భావిస్తున్నారని ఆయన వివరించారు. రెసిడెంట్స్ అలాగే వలసదారులు ఈ ఏడాది వేడుకల్ని మరింత ప్రత్యేకంగా భావించేలా డిజైన్ చేస్తున్నామని చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..