ఒమన్‌లో అరుదైన సూర్య గ్రహణం
- October 01, 2019
మస్కట్: సుల్తానేట్‌లో అరుదైన అంతరిక్ష అద్భుతం చోటు చేసుకోనుంది. 118 ఏళ్ళ క్రితం ఏర్పడిన ఆ ఖగోళ అద్భుతం, ఇప్పుడు కాకపోతే, మళ్ళీ 83 ఏళ్ళ తర్వాతగానీ చూసే అవకాశం లేదు.డిసెంబర్ 26న ఆ అంతరిక్ష అద్భుతం కన్పించబోతోంది. అదే సూర్య గ్రహణం. డిసెంబర్ 26, గురువారం సూర్య గ్రహణం ఉదయం సమయంలో కనిపిస్తుంది. ఒమన్ ఆస్ట్రోనామికల్ సొసైటీ (ఓఏఎస్) వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా వుండాలని పిలుపునిచ్చింది. ఇండియా, శ్రీలంక, సింగపూర్, ఇండోనేసియా మరికొద్ది దేశాల్లో కూడా ఈ సూర్య గ్రహణం కన్పించబోతోంది.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!