ఒమన్‌లో మళ్ళీ పెరిగిన వలసదారులు
- October 02, 2019
మస్కట్: ఒమన్‌లో వలసదారుల సంఖ్య 2 మిలియన్లకు చేరువవుతోంది. 20 సెప్టెంబర్ 2019 నాటికి ఈ సంఖ్య 1,999,978గా వుంది. అక్టోబర్ 2 నాటికి ఈ సంఖ్య 2,001,090కి చేరింది. ఇదే సమయంలో ఒమనీయుల సంఖ్య 2,674,049గా వుంది. మస్కట్‌లో అత్యధిక సంఖ్యలో వలసదారులు వున్నారు. ఆ తర్వాతి స్థానం నార్త్ అల్ బతినా కాగా, మూడో స్థానంలో దోఫార్ నిలిచింది. అత్యల్ప సంఖ్యలో వలసదారులు ముసాందమ్లో వున్నారు. 2016లో వలసదారులు 45.8 శాతం వుండగా ఆ సంఖ్య 2017 నాటికి 45.5 శాతానికి తగ్గింది. 2018 నాటికి 44.2 శాతానికి తగ్గిన వలసదారులు, 2019 నాటికి 42.8 శాతానికి తగ్గారు. ప్రభుత్వం తీసుకున్న ఒమనైజేషన్ కారణంగా తగ్గుదల కన్పిస్తోంది.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!