అక్టోబర్ 6న యస్వీరంగారావు విగ్రహావిష్కరణ
- October 04, 2019
ఈ నెల 6న తాడేపల్లి గూడెంలో ఈ నెల 6న విశ్వనట చక్రవర్తి యస్వీ రంగారావు విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కానునున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. వాస్తవానికి యస్వీ రంగారావు విగ్రహావిష్కరణ ఆగస్టులోనే జరగాలి. కానీ, ప్రభుత్వం అనుమతి లభించకపోవడంతో వాయిదా పడింది. ఇప్పుడు దసరా కానుకగా యస్వీ రంగారావు విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ మేరకు మెగా అభిమానులు ఏర్పాట్లు పూర్తి చేసారు.
కార్యక్రమం డేటుకి సంబంధించిన ఫోస్టర్ ని విడుదల చేశారు. ఐతె, ఇది సైరా ప్రమోషన్స్ స్టంట్ అనే విమర్షలు కూడా వస్తున్నాయి. వాటిని మెగా అభిమానులు తిప్పికొడుతున్నారు. ఇక ఈ నెల 6న చిరంజీవి వస్తున్నాడని తెలిసి ఉభయగోదావరిలోని మెగా ఫ్యాన్స్ భారీ ఏర్పాట్లు చేసుకొంటున్నారు. తాడేపల్లి గూడెంలో మెగాస్టార్ కి ఘన స్వాగతం లభించనుంది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!