రస్ జువాయెద్‌లో యూఏఈ ఎక్స్ఛేంజ్ ప్రారంభం
- October 09, 2019
బహ్రెయిన్: వినియోగదారులు తమ ఫైనాన్షియల్ సర్వీసెస్ కోసం ఇకపై రస్ జువాయెద్లోని యూఏఈ ఎక్స్ఛేంజ్ కొత్త బ్రాంచ్ని సందర్శించవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అండర్ సెక్రెటరీ అహ్మద్ జఫ్ఫార్ అల్ హైకి ఈ యూఏఈ ఎక్స్ఛేంజ్ - రస్ జువాయెద్ బ్రాంచ్ని ప్రారంభించారు. యూఏఈ ఎక్స్ఛేంజ్ - బహ్రెయిన్ కంట్రీ హెడ్ ఆకాష్ నైన్వాల్, వినియోగదారులు, యూఏఈ ఎక్స్ఛేంజ్ సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కొత్త బ్రాంచ్ ప్రారంభంతో బహ్రెయిన్‌లో వున్న యూఏఈ ఎక్స్ఛేంజ్ బ్రాంచీల సంఖ్య 12కి చేరుకుంది. వినియోగదారులకు మెరుగైన సేవల్ని అందించడమే లక్ష్యంగా తమ శాఖల్ని విస్తరిస్తున్నామని నైన్వాల్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..