ఇల్లీగల్ ఎంట్రీ: ఇండియన్ మహిళని పట్టించిన ఫింగర్ ప్రింట్
- October 12, 2019
కువైట్ సిటీ: కువైట్ అతర్జాతీయ విమానాశ్రయంలో ఓ మహిళ ఫింగర్ ప్రింట్, ఆమె ఇల్లీగల్ ఎంట్రీని తేటతెల్లం చేసింది. ఇండియాకే చెందిన ఓ మహిళ తాలూకు పాస్‌పోర్ట్ ద్వారా మరో మహిళ కువైట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా, ఫింగర్‌ప్రింట్ ఆమెను పట్టించేసింది. నాలుగు నెలలపాటు ఆ పాస్‌పోర్ట్‌కి గడువు వుండడంతో తాను దాన్ని వినియోగించానని విచారణలో నిందితురాలు ఒప్పుకున్నట్లు అధికారులు తెలిపారు. నిందితురాల్ని అరెస్ట్ చేసిన అధికారులు, ఆమెని దేశం నుంచి బహిష్కరించారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..