కేరళ ఫిట్‌నెస్ కోచ్‌కి సన్మానం
- October 16, 2019
బహ్రెయిన్: కింగ్‌డమ్‌కి చెందిన వలసదారుల అథ్లెటిక్స్ క్లబ్, వలస కోచ్ రజీనా అబ్దుల్ కలామ్‌ని సన్మానించింది. భారతదేశంలోని కేరళకు చెందిన రజీనా అబ్దుల్ కలామ్, ఫిట్‌నెస్ పట్ల ఆసక్తి కలిగినవారికి కోచింగ్ ఇస్తూ వస్తున్నారు. ఇది తనకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నట్లు రజీనా చెప్పారు. ఈ రంగంలోకి తాను ప్రవేశించినప్పుడు, పూర్తిగా మహిళలకు అనుకూలంగా లేని పరిస్థితులున్నాయంటూ ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం అందరి ఆలోచనలూ మారాయనీ, చాలామంది మహిళలు ఫిట్‌నెస్ కోచ్‌లుగా రూపాంతరం చెందుతున్నారని చెప్పారామె. ఫిట్‌నెస్ ద్వారా అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చునని డయాబెటిస్, హైపర్‌టెన్షన్ వంటి వ్యాధులకు ఫిట్‌నెస్ సరైన మందు అనీ ఆమె వివరించారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!