యూఏఈలో దివాలీ సెలబ్రేషన్స్‌కి రంగం సిద్ధం
- October 16, 2019
టూరిస్టులు అలాగే రెసిడెంట్స్, దివాలీ సెలబ్రేషన్స్‌ని అంగరంగ వైభంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇండియన్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అయిన దీపావళి కోసం మాల్స్ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. కాన్సెర్ట్‌లు, స్పెక్టాక్లుర్ షోస్ సహా అనేక ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా ఈ ఫెస్టివల్ సీజన్లో భాగం కానున్నాయి. దుబాయ్ ఫెస్టివల్ సిటీ మాల్, దుబాయ్‌లో అతి పెద్ద దివాలీ సెలబ్రేషన్స్ చేపట్టనున్నాయి. అక్టోబర్ 18 నుంచి అక్టోబర్ 27 వరకు ఈ ఈవెంట్స్ జరుగుతాయి. బాక్స్ డాన్స్ షో, ఫైర్ వర్క్స్ డిస్ప్లే, ఇండియన్ డిషెస్‌తో రెస్టిరెంట్స్ సందడి.. ఇలా దుబాయ్‌లోని ఎక్కడికక్కడ దివాళీ ఈవెంట్స్ సందర్శకుల్ని, అలాగే రెసిడెంట్స్‌ని ఆకట్టుకోనున్నాయి. ఆశ్చర్యకరమైన రీతిలో డిస్కౌంట్ ఆఫర్స్, షాప్ అండ్ విన్ కాన్సెప్ట్స్.. ఇలా ఒకటేమిటి.? మొత్తంగా ఈ వేడుకలు నవంబర్ 2వ తేదీ వరకు జరుగుతాయి.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..