అవాయా పార్టనర్ ఆఫ్ ది ఇయర్ 2019 అవార్డ్ గెల్చుకున్న బాటెల్కో
- October 17, 2019బహ్రెయిన్: అవాయా పార్టనర్ ఆఫ్ ది ఇయర్ 2019 అవార్డ్‌ని బాటెల్కో సొంతం చేసుకుంది. అవాయా ప్రోడక్ట్స్ లీడింగ్ డిస్ట్రిబ్యూటర్ అయిన వెస్టన్ గ్రూప్ ఈ పురస్కారాన్ని బాటెల్కో సంస్థకు అందించింది. వెస్టన్, బాటెల్కో సంస్థకు సర్టిఫికెట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ని కూడా అందజేసింది. ఐసిటి ఆర్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్‌కి సంబంధించి డిజిటల్ అడాప్షన్‌లో ఎక్స్‌లెన్స్ కోసం ఈ సర్టిఫికేషన్‌ని అందించడం జరగింది. బాటెల్కో - జిఎం ఎంటర్ప్రైజ్ అబ్దెర్రహ్మాన్ మోనిర్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. వెస్టన్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ మెనా జ్టీవ్ లోకీ మాట్లాడుతూ, బాటెల్కో సంస్థ సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందించినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ