షార్జా మునిసిపాలిటీలో ఈ ఉల్లంఘనలకు 10,000 దిర్హామ్‌ల జరీమానా
- October 19, 2019షార్జా:ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా.? అయితే, సార్జా మునిసిపాలిటీ జారీ చేసిన హెచ్చరికల్ని పరిగణనలోకి తీసుకోవాల్సిందే. షార్జా మునిసిపాలిటీ ఈ మేరకు మూడు సూచనల్ని జారీ చేసింది. పబ్లిక్ లిట్టరింగ్కి పాల్పడితే 2,000 దిర్హామ్‌ల జరీమానా విధిస్తారు. ఎన్విరాన్మెంట్ అండ్ ప్రొటెక్టెడ్ ఏరియాన అథారిటీ షార్జా ఈ మేరకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. వైల్డ్ యానిమల్స్‌ని చంపడం, వెంటాడటం వంటి ఉల్లంఘనలకు పాల్పడితే 10,000 దిర్హామ్‌ల జరీమానా విధించడం జరుగుతుంది. వైల్డ్ ఏరియాస్‌లో బిబిక్యు వినియోగించేటప్పుడు చార్కోల్ని జాగ్రత్తగా డిస్పోజ్ చేయకపోతే జరీమానా తప్పదు. చార్కోల్ మీద నీళ్ళు పోసి, పూర్తిగా వేడి చల్లారిన తర్వాత ట్రాష్‌బ్యాగ్‌లో వుంచి, సేఫ్‌గా డిస్పోజ్ చేయాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్‌లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..