పుకార్ల పై అమితాబ్ సీరియస్
- October 19, 2019బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో అమితా సోషల్ మీడియా వేదికగా తన ఆరోగ్యం గురించి వస్తున్న రూమర్స్ పై స్పందించారు.
"ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను వ్యక్తిగతంగా ఉంచుకోవడం అనేది ప్రతిఒక్కరి హక్కు. వేరొకరి ఆరోగ్యం గురించి తప్పుగా వార్తలు సృష్టించడం చట్టవిరుద్ధం. ఈ విషయాన్ని అర్థం చేసుకుని ప్రతిఒక్కరూ గౌరవించండి. నా మీద ప్రేమ చూపించిన వారితోపాటు నాకోసం పూజలు చేసిన ప్రతిఒక్కరికి నా ధన్యవాదాలు" అని ట్వీట్ చేశారు
తాజా వార్తలు
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్