ఫ్రీ మెడికల్‌ క్యాంప్‌

- October 23, 2019 , by Maagulf
ఫ్రీ మెడికల్‌ క్యాంప్‌

బహ్రెయిన్: పాలక్కాడ్‌ ఆర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ థియేటర్‌ (పిఎఎసిటి), అల్‌ హిలాల్‌ హాస్పిటల్‌తో కలిసి సంయుక్తంగా ఉచిత మెడికల్‌ క్యాంప్‌ని నిర్వహించనుంది. అక్టోబర్‌ 25న ఉదయం 8 గంటల నుంచి ఈ క్యాంప్‌ని ఏర్పాటు చేస్తున్నారు. సల్మాబాద్‌ బ్రాంచ్‌ వద్ద ఈ మెడికల్‌ క్యాంప్‌ నిర్వహించబడుతుంది. బ్లడ్‌ జ్రర్‌, బ్లడ్‌ షుగర్‌, టోటల్‌ కొలెస్టరాల్‌, ఎస్‌జిపటి (లివర్‌ స్క్రీనింగ్‌), క్రియాటినైన్‌ (కిడ్నీ స్క్రీనింగ్‌) తదితర పరీక్షలు ఇక్కడ ఉచితంగా జరుగుతాయి. ఈ మెడికల్‌ క్యాంప్‌లో అందరికీ ప్రవేశం ఉచితం అని నిర్వాహకులు చెబుతున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com