ఒమన్‌లో పెట్రోల్, డీజిల్ ధరల సవరణ
- January 11, 2016
ఒమన్ ప్రభుత్వం సోమవారం సవరించిన పెట్రోల్ మరియు డీజిల్ ధరల్ని ప్రకటించింది. జనవరి 15 నుంచి ఈ ధరలు అమల్లోకి వస్తాయి. కొత్త ధరలు ఇలా ఉన్నాయి. సూపర్ గ్రేడ్ పెట్రోల్ ధర 160 (గతంలో 120) బైసాస్. రెగ్యులర్ గ్రేడ్ పెట్రోల్ ధర 140 (గతంలో 114) బైసాస్. డీజిల్ 160 బైసాస్ (గతంలో 140). ఆయిల్ అండ్‌గ్యాస్ మంత్రిత్వ శాఖ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ వివరాల్ని పొందుపర్చారు.
తాజా వార్తలు
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం









