ఒమన్‌లో 7డి థియేటర్‌ ప్రారంభం

- October 30, 2019 , by Maagulf
ఒమన్‌లో 7డి థియేటర్‌ ప్రారంభం

మస్కట్‌: ఒమన్‌లో తొలి 7డి సినిమాని ఎక్స్‌పీరియన్స్‌ చేయాలనుకుంటే నిజ్వాకి వెళ్ళాల్సిందే. నిజ్వా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సెంటర్‌లో ఎడ్యుకేషనల్‌ 7డి సినిమాని ప్రదర్శిస్తున్నారు. మినిస్టర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ డాక్టర్‌ మదిహా బింట్‌ అహ్మద్‌ అల్‌ షాయిబానియా ఈ సినిమాని ప్రారంభించారు. బిపి ఒమన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఫర్‌ గవర్నమెంట్‌ రిలేషన్స్‌ ఖాలిద్‌ అల్‌ కింది కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బిపి ఒమన్‌ సోషల్‌ ఇన్వెస్టిమెంట్‌ ప్రోగ్రామ్‌కి సంబంధించి ఈ 7డి సినిమా ప్రత్యేకమైనదని బిపి ఒమన్‌ సోషల్‌ ఇన్వెస్టిమెంట్‌ మేనేజర్‌ షమ్జా అల్‌ రావాహి చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com