టీ20 వరల్డ్ కప్ అర్హత పోటీల్లో ముందడుగు వేసిన ఒమన్
- October 31, 2019
మస్కట్: ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకుంది ఒమన్. దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో హాంగ్కాంగ్ని 12 పరుగుల తేడాతో ఓడించిన ఒమన్, ఈ అవకాశాన్ని దక్కించుకుంది. కాగా, రెండో ప్లే ఆఫ్‌లో ఆస్ట్రేలియాతో వచ్చే ఏడాది ఒమన్ తలపడబోతోంది. పాపువా న్యూ గినియా, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నాంబియా మరియు స్కాట్లాండ్ జట్లు ఒమన్తోపాటుగా వరల్డ్ టీ20 క్ల్వాలిఫైర్కి అర్హత సాధించాయి. ఈ ఆరు టీమ్‌లు శ్రీలంక అలాగే బంగ్లాదేశ్‌తో ప్రిలిమనరీ స్టేజ్‌లో జాయిన్ అవుతాయి. ఈ మొత్తం 8 జట్లలో నాలుగు జట్లు సూపర్ 12 స్టేజ్‌కి ప్రోగ్రెస్ అవుతాయి.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!