క్యాంపర్స్ కోసం 20 లొకేషన్స్ గుర్తింపు
- November 01, 2019కువైట్: కువైట్ మునిసిపాలిటీ 20 లొకేషన్లను క్యాంపర్స్ కోసం ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. నవంబర్ 15 నుంచి ప్రారంభం కానున్న క్యాంపింగ్ సీజన్ మార్చి 15 వరకు కొనసాగుతుంది. డిజర్ట్లో క్యాంపింగ్ పట్ల ఆసక్తిక చూపేవారికి తగిన సౌకర్యాలు అందించేందుకు కో-ఆపరేటివ్ సొసైటీల రిప్రెజెంటేటివ్స్కి ఈ మేరకు పిలుపునిచ్చింది మునిసిపాలిటీ. సంబంధిత అధికారిక వర్గాలను సంప్రదించి, క్యాంపర్స్కి సౌకర్యాలు కల్పించాలని ఈ మేరకు అధికారులు సూచనలు చేశారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..