టర్కీ రాజధానిలో ఆత్మాహుతి దాడి

- January 12, 2016 , by Maagulf
టర్కీ రాజధానిలో ఆత్మాహుతి దాడి

 ఇస్తాంబుల్‌లోని సుల్తాన్హామెట్ ట్రామ్ వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. పలు చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడి, బాంబు పేలుళ్లు జరిగినట్లు టర్కీ అధికారులు పేర్కొన్నారు. పేలుళ్లలో పలువురు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వివిధ ఆస్పత్రులకు తరలించారు. ఆత్మాహుతి దాడి, బాంబు పేలుళ్ల నేపథ్యంలో టర్కీ పోలీసులు అప్రమత్తమయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com