మెసైమీర్‌ ఇంటర్‌ఛేంజ్‌ వద్ద తొలి అండర్‌ పాస్‌ని ప్రారంభించిన అష్గల్‌

- November 05, 2019 , by Maagulf
మెసైమీర్‌ ఇంటర్‌ఛేంజ్‌ వద్ద తొలి అండర్‌ పాస్‌ని ప్రారంభించిన అష్గల్‌

ఖతార్‌: పబ్లిక్‌ వర్క్స్‌ అథారిటీ అష్గల్‌, ఖతార్‌లో రోడ్‌ కనెక్టివిటీని మరింత సులభతరం చేసేందుకోసం మెసైమీర్‌ ఇంటర్‌ ఛేంజ్‌ వద్ద తొలి అండర్‌ పాస్‌ని ప్రారంభించింది. 220 మీటర్ల పొడవైన అండర్‌పాస్‌, రావ్‌దాత్‌ అల్‌ ఖయిల్‌ స్ట్రీట్‌ వైపు ఇ-రింగ్‌ రోడ్‌ నుంచి వెళ్ళే వాహనదారులకు ఫ్రీ ఎగ్జిట్‌ని అందిస్తుంది. గంటకు 1,500 వాహనాలు ప్రయాణించే ముఖ్యమైన జంక్షన్‌ వద్ద డిజైన్‌ చేసిన 9 అండర్‌ పాస్‌లలో ఇది మొదటిది. 2020లో మెసైమీర్‌ ఇంటర్‌ఛేంజ్‌ ప్రారంభించబడుతుంది. సబాహ్‌ అల్‌ అహ్మద్‌ కారిడార్‌ని అల్‌ వట్టియాట్‌ ఇంటర్‌ఛేంజ్‌తో ఇంటిగ్రేట్‌ చేసేలా మెసైమీర్‌ ఇంటర్‌ఛేంజ్‌ని డిజైన్‌ చేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com