మరోసారి యూఏఈ ప్రెసిడెంట్‌గా షేక్ ఖలీఫా ఎన్నిక
- November 07, 2019
షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరోమారు యూఏఈ ప్రెసిడెంట్‌గా సుప్రీం కౌన్సిల్ ద్వారా ఎన్నికయ్యారు. తొలిసారిగా 2004 అక్టోబర్ 3న షేక్ ఖలీఫా ప్రెసిడెంట్ పదవికి ఎంపికయ్యారు. ఆయన ప్రెసిడెంట్‌గా ఎంపికవడం ఇది వరుసగా నాలుగోసారి. ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా నేతృత్వంలో యూఏఈ మరింతగా అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా సుప్రీం కౌన్సిల్ ఆశాభావం వ్యక్తం చేసింది.యూఏఈ ఫౌండర్ షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్తో కలిసి యూఏఈ అభివృద్ధికి ఎంతో శ్రమించారు. దేశానికి సమర్థ నాయకత్వం అందించేందుకు తనవంతు కృషి చేశారు. యూఏఈ ఫౌండింగ్ ఫాదర్ మృతి తర్వాత తానే నాయకత్వాన్ని అందుకుని, యూఏఈని మరింత ముందుకు నడిపారు. ప్రపంచ వ్యాప్తంగా యూఏఈకి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చారు షేక్ ఖలీఫా.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..