ప్రొఫెట్‌ మొహమ్మద్‌ జయంతి: గ్లోబల్‌ విలేజ్‌లో షోలు రద్దు

ప్రొఫెట్‌ మొహమ్మద్‌ జయంతి: గ్లోబల్‌ విలేజ్‌లో షోలు రద్దు

దుబాయ్‌ గ్లోబల్‌ విలేజ్‌, తమ ప్రోగ్రామ్స్‌లో కొన్ని మార్పులు చేసింది ప్రొఫెట్‌ మొహమ్మద్‌ జయంతి సెలవు కారణంగా. ప్రొఫెట్‌ మొహమ్మద్‌ జయంతి నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపిన నిర్వాహకులు, ఈ పవిత్రమైన సందర్భంలో అన్ని మ్యూజిక్‌ షోస్‌నీ విలేజ్‌లో రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ రోజు, రేపు ఈ రద్దు వుంటుంది. శనివారం సాయంత్రం 6 గంటల వరకు ఈ రద్దు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఆ తర్వాత యధాతథంగా కార్యక్రమాలు కొనసాగుతాయి.

Back to Top