బహ్రెయిన్‌లో అఖండ్ పథ్ నిర్వహణ
- November 09, 2019
బహ్రెయిన్ కింగ్డమ్లో సిక్ కమ్యూనిటీ మూడు రోజుల పాటు 'అకండ్ పథ్'ను నిర్వహించనుంది. నవంబర్ 13 నుంచి 15 వరకు సల్మాబాద్‌లోని గల్ఫ్ ఎయిర్ క్లబ్ వద్ద ఈ అఖండ్ పథ్ నిర్వహిస్తారు. సిక్కు మత గురువు గురునానక్ 550వ జయంతి వేడుకలు ఇందులో భాగం కానున్నాయి. 1000 మందికి పైగా సిక్కు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కీర్తన్ సహా అనేక కార్యక్రమాలు ఇందులో భాగం కానునానయి. అందులో 'రాగి జాత' ప్రత్యేకమైనది. ఎలాంటి బ్రేక్ లేకుండా అఖండ్ పథ్ నిర్వహించడం సిక్కు సమాజం ఓ పవిత్ర కార్యక్రమంగా చేపడుతూ వస్తోంది.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!