10 డిగ్రీలకు దిగువన పడిపోయిన ఉష్ణోగ్రతలు
- November 12, 2019
యూఏఈ: నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ (ఎన్‌సిఎం) వెల్లడించిన వివరాల ప్రకారం, ఉష్ణోగ్రతలు అత్యల్పంగా 9.5 డిగ్రీలీ సెంటీగ్రేడ్ నమోదయ్యింది. జైస్ మైంటెయిన్స్ వద్ద ఈ రోజు తెల్లవారుఝామున 4.45 నిమిషాలకు ఈ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇంటీరియర్ రీజియన్స్‌లో 29 నుంచి 34 డిగ్రీల వరకు, కోస్ట్ ఏరియాస్‌లో 28 నుంచి 33 డిగ్రీల వరకు, మౌంటెయిన్స్‌లో 21 నుంచి 27 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు నమోదు కానున్నాయి. కోస్టల్ ఏరియాస్‌లో అత్యధికంగా 65 నుంచి 85 శాతం హ్యుమిడిటీ నమోదవుతుంది. ఇంటీరియర్ రీజియన్స్‌లో దాదాపు ఇదే విధంగా వుంటుంది. మౌంటెయిన్స్‌లో 55 నుంచి 70 శాతం హ్యుమిడిటీ నమోదయ్యే అవకాశాలున్నాయి. వెస్టర్న్ ఏరియాస్‌లో మేఘాలు కనిపించవచ్చు. సముద్రం కొంత మేర రఫ్‌గా వుంటుంది.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!