బంగాళ దుంప జ్యూస్ తో ప్రయోజనాలు
- November 15, 2019బంగాళాదుంప తినేందుకు రుచిగా వుండటమే కాకుండా.. అందానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా చర్మ సమస్యలను తగ్గిస్తుంది. బంగాళాదుంపలు గుండె వ్యాధుల నిరోధించటానికి బంగాళాదుంప ఎంతగానూ సహాయపడుతుంది. అలాగే మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి పదార్ధాలు కూడా బంగాళాదుంపలో లభిస్తాయి.
ముఖ్యంగా వివిధ రకాల గ్యాస్ట్రిక్ సమస్యలు, ఎసిడిటి, అల్సర్ వంటి అనేక సమస్యలను నివారిస్తుంది. క్యాన్సర్‌తో బాధపడే వారు కూడా బంగాళాదుంప జూస్ తాగడం వల్ల వీటిలో ఉండే యాంటీ క్యాన్సర్ కణాలు పెరగకుండా నివారిస్తుంది.
బంగాళాదుంపలో ఉండే పిండిపదార్థాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఇంకా మధుమేహం, కిడ్నీ, కాలేయ వ్యాధి, రక్తపోటు వంటి అనేక రకాల జబ్బులను తగ్గించడంలో మెరుగ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా తలనొప్పి ఉపశమనానికి బంగాళాదుంప మంచి రెమిడీగా పని చేస్తుంది.
పొటాటో జ్యూస్ మైగ్రేన్ తలనొప్పిని దూరం చేస్తుంది. స్వీట్ పొటాటోలో పుష్కలమైన న్యూట్రీషియన్లు దాగివుంటాయి. అందుకే తలనొప్పిగా వున్నప్పుడు పొటాటో జ్యూస్‌ను తీసుకోవడం ఉపశమనాన్నిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం