తండ్రిని చంపిన కేసులో కువైటీకి మరణ శిక్ష
- November 15, 2019
కువైట్: కోర్ట్ ఆఫ్ కాస్సేషన్ కోర్ట్, కుటుంబ తగాదాల కారణంగా తండ్రిని చంపిన కువైటీకి మరణ శిక్ష విధించింది. కేసు వివరాల్లోకి వెళితే ఈ ఘటన గత ఏడాది నవంబర్‌లో జరిగింది. నార్కోటిక్ డ్రగ్స్ మత్తులో నిందితుడు, తన తండ్రిని హత్య చేసి, ఆ హత్యకు ఉపయోగించిన కిచెన్ నైఫ్‌ని గార్బేజ్ బిన్లో విసిరేశాడు. కేసు విచారణ చేపట్టిన అధికారులు నిందితుడ్ని ఓయూన్ ఎడారి ప్రాంతంలో కనుగొన్నారు. అనంతరం అతన్ని విచారించగా, హత్య తానే చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!