స్కూల్ క్లినిక్స్‌లో నెబ్యులైజర్స్ వినియోగంపై బ్యాన్
- November 16, 2019
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్‌కి చెందిన 856 స్కూల్స్‌లో క్లినిక్స్ వున్నాయి. అక్కడ అవసరమైన మందులు అలాగే ఎమర్జన్సీ కేసుల్ని డీల్ చేయడానికి తగిన యంత్రాంగం వుంది. కాగా, అత్యధికంగా స్కూళ్ళలో డయాబెటిస్తో సమస్యలెదుర్కొనే పిల్లలకు వైద్య చికిత్స అందిస్తుంటామని నర్స్‌లు పేర్కొన్నారు. మరోపక్క, జలుబు, ఫ్లూ వంటి సమస్యలతో బాధపడేవారి సంఖ్య రెండో స్థానంలో వుంది. అయితే, ఓవర్ డోస్ అనుమానాలతో నెబ్యులైజర్స్ వినియోగాన్ని బ్యాన్ చేశామని నర్స్‌లు తెలిపారు. ఆక్సిజన్ ట్యాంక్, బ్లడ్ ప్రెజర్ మానిటర్, బ్లడ్ గ్లూకోజ్ మీటర్ వంటి పరికరాలు తమ క్లినిక్‌లో వున్నట్లు మరో నర్స్ వివరించారు. కాగా, ఇటీవలే డెంటల్ క్లినిక్ ప్రారంభించినట్లు మరో స్కూల్ నర్స్ తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..