కూర్చొని మాట్లాడుతున్న సూపర్ స్టార్, డైరెక్టర్
- November 18, 2019సూపర్ స్టార్ రజినీ కాంత్.. వెండితెరపై హల్చల్ చేసేందుకు వచ్చేస్తున్నాడు. మరోసారి పోలీస్ లాఠీ పవర్ చూపించేందుకు ముంబై గ్యాంగ్ స్టర్లను మట్టుబెట్టేందుకు సిద్దమవుతున్నాడు. విలక్షణ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్‌తో దర్బార్ అంటూ తలైవా రెడీ అయ్యాడు. శరవేగంగా షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్ర యూనిట్ డబ్బింగ్ పనులను కూడా మొదలెట్టేసింది.
ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయన్ తార, నివేదా థామస్ ప్రత్యేక పాత్రలను పోషిస్తున్నారు. రజినీ కూతురుగా నివేదా నటిస్తుండగా.. ఆ మధ్య చేసిన ట్వీట్ తెగ వైరల్ అయింది. ఈ ప్రపంచం తెలుసుకోవాల్సిన ఓ వ్యక్తి ఉన్నాడు అదే మా నాన్న అంటూ రజినీ క్యారెక్టర్ గురించి వివరించింది. ఈ చిత్రంలో రజినీ పాత్రను పవర్ ఫుల్‌గా తీర్చిదిద్దాడని తెలుస్తోంది.
తాజా వార్తలు
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం