ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన వ్యక్తి అరెస్ట్
- November 19, 2019మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. సోషల్ మీడియాలో హల్చల్ చేసిన ఓ వీడియో ఆధారంగా నిందితుడ్ని అరెస్ట్ చేశారు. పలువురి వ్యక్తులపై నిందితుడు దాడి చేసినట్లు వీడియోలో స్పష్టంగా కన్పిస్తోంది. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటన విడుదల చేసింది. కేసు విచారణ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు అధికారులు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు