కువైట్ లో ఇండియన్ డ్రైవర్ ఆత్మహత్య
- November 19, 2019కువైట్: ఓ కువైటీ కుటుంబానికి డ్రైవర్గా పనిచేస్తున్న ఓ భారతీయ వలసదారుడు సబాహ్ అల్ సలెమ్లో తాను నివసిస్తున్న రూమ్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరి వేసుకుని ఆ వ్యక్తి మృతి చెందినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం తరలించినట్లు తెలిపారు అధికారులు. ఈ ఘటన గురించి మృతుడి స్పాన్సరర్ పోలీసులకు సమాచారమిచ్చినట్లు అధికారులు వివరించారు. మృతుడి ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..