'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' సినిమా టైటిల్ మార్పు..
- November 27, 2019వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాతో రానున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్, సన్నివేశాల విషయంలో పలు ఆరోపణలు చోటు చేసుకున్న సంగతి విదితమే. ఈ క్రమంలోనే టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌కు ప్రత్యేక అతిధిగా విచ్చేసిన వర్మ.. సినిమా టైటిల్‌ను సడన్‌గా మార్చేశారు. 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే టైటిల్‌ను 'అమ్మరాజ్యంలో కడప బిడ్డలు' అని మార్చారు.
ఈ సినిమా టైటిల్‌పై పలు వివాదాలు చెలరేగడమే కాకుండా.. కేఏపాల్ కూడా తనను కించపరిచేలా ఉందని ఫిర్యాదు చేయడంతోనే టైటిల్ మార్చానని రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు. కాగా, ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుండగా.. ఏపీలో మాత్రం ఈ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందో లేదో వేచి చూడాలి.
తాజా వార్తలు
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్‌కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు