టెక్సస్ యూనివర్సిటిలో భారత ప్రొఫెసర్‌కు నిరసన సెగ
- November 28, 2019లైంగిక వేధింపులకు పాల్పడిన భారత సంతతి ప్రొఫెసర్ సహోత్ర సర్కార్‌కు వ్యతిరేకంగా ఆస్టిన్లోని టెక్సస్ యూనివర్సిటీ విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. తరగతి గదుల్లోకి వెళ్లి మరీ ఆయనను తరిమికొట్టారు. నగ్నంగా తనతో ఫొటోలు దిగాలని, బీచ్‌లో ఈత కొట్టాలంటూ పలువురిని సర్కార్ వేధించినట్టు ఆరోపణలు రావడంతో ఆయనను 2017లో ఆరు నెలలు సస్పెండ్ చేశారు. సర్కార్‌ను వర్సిటీ తిరిగి విధుల్లోకి తీసుకోవడాన్ని విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..