విష్ణువర్ధన్ దర్శకత్వంలో రామ్ చరణ్..
- January 13, 2016
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో "పంజా" చిత్రాన్ని తెరకెక్కించిన తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ తాజాగా మరో మెగా హీరోను లైన్ లో పెట్టారా? అంటే ఫిలింనగర్ వర్గాలు అవుననే అంటున్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'తనిఒరువన్' రీమేక్ ను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్న రామ్ చరణ్ తన తదుపరి చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఇటీవల తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ చెర్రీని కలిసి ఓ కధ వినిపించినట్లుగా, దానికి చెర్రీ కూడా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. నిజానికి "మగధీర" చిత్రం తర్వాతే వీరిద్దరి కాంభినేషన్ సెట్స్ పైకి వెళ్ళాల్సి ఉంది.హీరోలను స్టైలిష్ గా చూపించడంలో విష్ణుది అందెవేసిన చేయి. మరి చెర్రీని ఏ విధంగా చూపిస్తారో?!
తాజా వార్తలు
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!







