సిడ్నీ:డిప్యూటీ కాన్సుల్ జనరల్‌గా తెలంగాణ వాసి
- December 02, 2019
ఆస్ట్రేలియా సిడ్నీలో గల భారత దౌత్య కార్యాలయ డిప్యూటీ కాన్సుల్ జనరల్‌గా వరంగల్ తూర్పు నియోజకవర్గం రామావారి వీధికి చెందిన ములక సంజయ్‌కుమార్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఢిల్లీలోని సౌత్‌బ్లాక్ గల్ఫ్ డివిజన్ అండర్ సెక్రటరీగా పని చేసిన ఆయనను ఆస్ట్రేలియాకు బదిలీ చేస్తూ భారత విదేశాంగ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2011లో ఐఎఫ్ఎస్కు ఎంపికైన సంజయ్.. 2013 ఆగస్టులో ఈజిప్టు భారత రాయబార కార్యాలయంలో తృతీయ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం సుడాన్‌లోని పని చేశారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..