దుబాయ్:'బు హాలీబా'వర్కర్స్ క్యాంపు లో 48వ జాతీయ దినోత్సవ వేడుకలు
- December 02, 2019
దుబాయ్: యూఏఈ 48 వ జాతీయ దినోత్సవం సందర్భంగా తెలంగాణ బీజేపీ యూఏఈ సెల్ ఆధ్వర్యంలో సోనాపూర్ లోని బు హాలీబా క్యాంపు లో కేక్ కటింగ్, పళ్ళు పంచి వేడుకలు జరుపుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా లీగల్ కన్సల్టెంట్ మోమిన్ సాబేర్ హిషం విచ్చేసారు.
బుపేంద్ర కుమార్(IPF Convenor), సాలెం బాబు(లీగల్ కన్సల్టెంట్), శ్రీకాంత్ చిత్తర్వు,వంశీ గౌడ్(యూఏఈ బీజేపీ కన్వీనర్),రవి కుమార్ కొమర్రాజు, కటకం రవి, కుంభాల మహేందర్ రెడ్డి,జనగాం శ్రీనివాస్,కోరేపు మల్లేష్,శరత్,మధు,మహేష్,అశోక్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!