తనీష్ హీరోగా 'మహాప్రస్థానం'
- December 03, 2019
తనీష్ హీరోగా నటిస్తున్న చిత్రం 'మహాప్రస్థానం. 'జర్నీ ఆఫ్ ఎన్ ఎమోషనల్ కిల్లర్' అన్నది ఉపశీర్షిక. జానీ దర్శకుడు,ఓంకారేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ నెల మొదటివారంలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. దర్శకుడు జానీ మాట్లాడుతూ ''క్రైమ్ నేపథ్యంలో హృదయానికి హత్తుకునే ప్రేమకథగా రూపొందుతున్న సినిమా ఇది. ఇందులో కథానాయకుడి ప్రేమ, బాధ, కోపం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. తనీష్ ఈ కథకు పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతాడు'' అని అన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..