`వెంకీమామ` సినిమా సెన్సార్ పూర్తి
- December 10, 2019విక్టరీ వెంకటేశ్, అక్కినేని నాగచైతన్య కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం `వెంకీమామ`. డైరెక్టర్ కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో డి.సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నిజ జీవితంలో మామ అల్లుళ్లలైన వెంకటేశ్, చైతన్య వెండితెరపై కూడా అదే పాత్రలను పోషిస్తున్నారు. డిసెంబర్ 13న సినిమా విడుదలవుతుంది. సినిమా సెన్సార్ పూర్తయ్యింది. యు/ఎ సర్టిఫికేట్ వచ్చింది. సినిమా వ్యవథి 149.23 నిమిషాలు. రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్స్. గ్రామీణ నేపథ్యంలో సినిమా రూపొందింది. వెంకటేశ్ ఇందులో రైతు పాత్రలో నటిస్తుంటే.. చైతన్య ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు.
తాజా వార్తలు
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్